Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భిణి ఆత్మహత్య విషాదం

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 23, 2026 7:38 PM అన్నమయ్యGeneral
గర్భిణి ఆత్మహత్య విషాదం - Udayam
పెళ్లయిన పది నెలలకే అత్తింటి వేధింపులు భరించలేక నాలుగు నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన తంబళ్లపల్లె మండలంలో కలకలం రేపింది. కోటకొండ పంచాయతీ బీఎస్‌ఆర్‌ వడ్డిపల్లికి చెందిన రవళి (18)ని భర్త మహేష్‌ వివాహం చేసుకోగా, మూడు నెలల నుంచి అత్త అరుణ వేధింపులకు గురిచేయడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురై ఈ ఘాతుకానికి పాల్పడింది.

Comments

G
Loading comments...