వార్తలకు తిరిగి వెళ్లండి

ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్న బీజేపీ నాయకులను రామన్నపేటలో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అరెస్టులపై మండిపడ్డ వారు హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

