వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమ వివాహం విషయంలో వ్యక్తిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు చందుర్తి సీఐ కే. రవీందర్ తెలిపారు.
కోనరావుపేటకు చెందిన దండగుల సురేష్, కంచర్లకు చెందిన గోగుల రామకృష్ణను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి కత్తి, బైక్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

