వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమను నిరాకరించిందనే కక్షతో యువతిని వేధించిన ఘటనలో నిందితుడికి నాంపల్లి కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.2 లక్షల జరిమానా విధించింది.
మహిళల భద్రత కోసం కూకట్‌పల్లి కళాశాలలో షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

