వార్తలకు తిరిగి వెళ్లండి

AI, ఆటోమేషన్‌తో ఉద్యోగాల్లో మార్పులు వస్తున్న నేపథ్యంలో కార్మికులు కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని కేంద్ర కార్మిక మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అన్నారు. కార్మికులు, యాజమాన్యాలు కలిసి మార్పులకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.
AI వినియోగంలో భద్రతా చర్యలు, పరీక్షలు, మానవ పర్యవేక్షణ అవసరమని నిపుణులు తెలిపారు. సైబర్ భద్రత, రక్షణ వంటి రంగాల్లో స్వదేశీ AI సామర్థ్యాలను అభివృద్ధి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

