వార్తలకు తిరిగి వెళ్లండి

ఖిలావరంగల్ మండలం తిమ్మాపురం పరిసరాలకు చెందిన నలుగురు యువకులు ముఠాగా ఏర్పడి ప్రేమ జంటలను కత్తితో బెదిరించి వీడియోలు తీసి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
భట్టుపల్లి, అమ్మవారిపేట శివారు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ ఈ ఘటనలకు పాల్పడేవారని ఏసీపీ వెంకటేశ్ వెల్లడించారు. నిందితుల్లో ముగ్గురిపై గతంలో పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

