Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయుల జాబితా విడుదల

ధీరజ్ రెడ్డి Jul 19, 2026 12:51 PM సూర్యాపేటabout 11 hours ago
ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయుల జాబితా విడుదల - Udayam Digital
కోదాడ మండలంలోని ఆరు పాఠశాలల్లో ప్రారంభమైన ప్రీ ప్రైమరీ తరగతుల ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టుల తాత్కాలిక మెరిట్ జాబితాను ఎంఆర్సీలో ప్రదర్శించినట్లు ఎంఈఓ షేక్ సలీం షరీఫ్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నిర్వహణ కోసం ఈ ఎంపికలు జరిగాయి. జిల్లా అధికారుల నిర్ధారణ అనంతరం తుది నియామకాలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...