Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్పూర్ (యు)లో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 11:47 AM ఆసిఫాబాద్General
సిర్పూర్ (యు)లో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్ - Udayam
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, బీజేవైఎం సోమవారం ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చాయి. దీంతో సిర్పూర్ (యు) మండలంలో ఏఎస్ఐ గంగారం ఆధ్వర్యంలో పోలీసులు పలువురు నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో గేడం శంబు, ఆత్రం సుధాకర్, కనక జూగాది రావు, అనిల్, దత్తు ఉన్నారు.

Comments

G
Loading comments...