వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ హైదరాబాద్ పిలుపు నేపథ్యంలో పరకాలలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. బీజేపీ పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్, జిల్లా కార్యదర్శి ఆర్.పీ. జయంతీలాల్, కౌన్సిలర్లు కుక్కల విజయకుమార్, ఆకుల లావణ్య శ్రీధర్‌తో పాటు నాయకులు సంగా పురుషోత్తం, మిడిదోడ్డి నరేశ్, బాసాని సోమరాజులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

