Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్దిపూర్‌లో సీసీ రోడ్డు పనులు ఆరంభం

Follow Udayam on Google
sreekanth patel Aug 16, 2026 3:22 PM మహబూబ్‌నగర్General
పర్దిపూర్‌లో సీసీ రోడ్డు పనులు ఆరంభం - Udayam
దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు పర్దిపూర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని నాయకులు తెలిపారు. సీసీ రోడ్డు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ తెలుగు శివకుమార్, ఉప సర్పంచ్ నీరటి నరసింహ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...