వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం మహబూబ్‌నగర్ జిల్లా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షుడిగా జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శిగా అనంతప్ప, ట్రెజరర్‌గా అబ్దుల్ హక్ ఎన్నికయ్యారు.
నూతన కార్యవర్గాన్ని జడ్చర్ల ఎంఈఓ మంజులాదేవి, టీఎన్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తాహెర్, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యాభివృద్ధి, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని కోరారు.
Comments
Loading comments...

