వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం సర్వసభ్య సమావేశం శుక్రవారం కూకట్‌పల్లిలోని PNM హైస్కూల్‌లో నిర్వహించారు.
అనంతరం జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా బౌరంపేట జడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయుడు రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మేడిపల్లి జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయుడు సత్యప్రసాద్ ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.
Comments
Loading comments...

