Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా 17 నుండి నెల రోజులు సేవా కార్యక్రమాలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 10, 2026 6:39 PM విశాఖపట్నంGeneral
ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా 17 నుండి నెల రోజులు  సేవా కార్యక్రమాలు - Udayam
విశాఖ బిజేపి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పరశురామరాజు అధ్యక్షతన లొ ఉత్తరాంధ్ర ఇంచార్జ్ కరణంరెడ్డి నరసింగరావు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి నెల రోజుల పాటు విశాఖ జిల్లాలో ఆశీర్వాద దీపం 25 కోట్ల భారతీయ చిన్నారుల కలలు సేవా జ్యోతి యాత్ర వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర, సేవలో రంగోళి దేశం వంటి 11 రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు

Comments

G
Loading comments...