వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని మేదరిపేట గ్రామ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను పంచాయతీ అధికారులు పూడ్చి వేయించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడి వరద నీరు నిలుస్తోంది. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
స్థానికుల విజ్ఞప్తి మేరకు గ్రామ సర్పంచ్ అనూష రాజేష్, పంచాయతీ కార్యదర్శి కళ్యాణ్ ఆధ్వర్యంలో కార్మికులతో రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూర్తి వేయించారు. దీంతో వారిని స్థానికులు అభినందించారు.
Comments
Loading comments...

