వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోమవారపేట్ పింజారి గుట్ట ప్రాంతాలలో మురికినీరు రోడ్లపై పారుతుండడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.
రెండు నెలలుగా ఎక్కువ ప్రాంతం నుండి మురికినీరు ప్రధాన రోడ్డుపైకి వచ్చేసి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఓవైపు మురికి కాలువల నిర్మాణం లేకపోగా మరోవైపు ఉన్న అందులో మురికి చెత్తాచెదారం నిండి ఉండడంతో మీరు సరిగా పారడం లేదన్నారు
Comments
Loading comments...

