వార్తలకు తిరిగి వెళ్లండి

బీరవెల్లి శివారులో గల స్వర్ణ నది, స్మశాన వాటిక,బోరిగాం లకు వెళ్లే ప్రధాన మార్గంలో ప్రమాదం పొంచుకొని ఉంది. రోడ్డుకు ఓవైపున భారీ వృక్షం మరోవైపున విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఉండడంతో ఎప్పుడూ ఎలాంటి ముప్పు వాటిల్లుతుందని స్థానికులు భీత్తిల్లుతున్నారు.
వాహనాలు,వ్యవసాయ పనులకు స్థానికుల రాకపోకలు సాగుతుంటాయి.ఏలాంటి నిర్లక్ష్యం చేసిన ప్రమాదం జరిగే అవకాశాలు మెండు. ట్రాన్స్ ఫార్మర్ కు కంచె ఏర్పాటు చేయాలన్నారు.
Comments
Loading comments...

