Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన కూడళ్లలో అధ్వానంగా రోడ్లు..వాహానచోదకులకు అవస్థలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 13, 2026 8:18 AM నిర్మల్ General
ప్రధాన కూడళ్లలో అధ్వానంగా రోడ్లు..వాహానచోదకులకు అవస్థలు - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన కూడళ్లలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రోడ్లపై గోతులు ఏర్పడి నడవడమే నరకంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. సీసీ రోడ్లు ఉన్న గోతులతో వాహనదారులు పాదచారులు పడరని పాటు పడవలసి వస్తున్నదని పేర్కొన్నారు. పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, చింతకుంట వాడ, వివేకానంద చౌక్, పింజరి గుట్ట, గాంధీ చౌక్ బుధవార్ పేట లలో ఏర్పడ్డ గోతులను పూడ్చాలని వారు కోరారు.

Comments

G
Loading comments...