Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రబుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన MRO

Follow Udayam on Google
S.Satyanarayana Patnaik Oct 05, 2026 10:44 AM విజయనగరంGeneral
ప్రబుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన MRO - Udayam
విజయనగరం జిల్లా గుర్ల మండలం పెద్దబంటుపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌-2, సబ్‌ డివిజన్‌ 1, 2 లో రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు ఇటీవల స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన స్దానిక MRO‌ ఆదిలక్ష్మి రెవెన్యూ సిబ్బందితో కలిసి సోమవారం అక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...