వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల నాయకులు వేమిరెడ్డి లక్ష్మునాయుడు, ఎం.శ్రీను డిమాండ్ చేశారు.ఈ మేరకు మంగళవారం బొబ్బిలి CHC వద్ద నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ డయాలసిస్ కేంద్రం లేకపోవడంతో కిడ్నీ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. డయాలసిస్ కోసం విశాఖ, PPM వెళ్లాల్సి వస్తోందని స్తానికంగా సేవలు అందించాలని కోరారు.
Comments
Loading comments...

