Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రబుత్వ ఆసుపత్రి వద్ద కాంట్రాక్టు మెడికల్ సిబ్బంది నిరసన

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 11, 2026 6:22 PM విజయనగరంGeneral
ప్రబుత్వ ఆసుపత్రి వద్ద కాంట్రాక్టు మెడికల్ సిబ్బంది నిరసన - Udayam
విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కాంట్రాక్టు పారామెడికల్‌ సిబ్బంది శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు తమకు రెగ్యులర్‌ అయ్యేవరకు శతశాతం వేతనం ఇవ్వాలని, హెల్త్‌ కార్డ్‌లు, విధి నిర్వహణలో మరణించిన వారికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్లపై నిరసన చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్‌ నర్స్‌ నాగలక్ష్మి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...