వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం ఎచ్చెర్ల మండలం హెడ్ క్వార్టర్లో ప్రజలను కలసి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అలాగే స్త్రీ శక్తి, తల్లికి వందనం, పెన్షన్ల పెంపు, రైతు సంక్షేమం, వంటి పథకాలపై వారికి అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

