Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని BRS నేతల డిమాండ్

Follow Udayam on Google
hari Sep 07, 2026 12:36 PM రాజన్న సిరిసిల్లGeneral
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం వేములవాడ అర్బన్ మండల BRS నేతలు డిమాండ్ చేశారు. మండల స్థాయి ప్రజావాణిలో భాగంగా వేములవాడ MPDO బింగి కీర్తన , పట్టణ MRO జయంత్ కుమార్ లకు అర్బన్ మండల నేతలు వినతి పత్రాన్ని సమర్పించారు. అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతున్నారని అర్బన్ మండల నేత మ్యాకల రవి మీడియాతో మాట్లాడారు . ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

Comments

G
Loading comments...