Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం గిరిజనులకు చేసింది శూన్యం

Follow Udayam on Google
B Ganga Aug 30, 2026 12:42 PM పార్వతీపురం మన్యంGeneral
ప్రభుత్వం గిరిజనులకు చేసింది శూన్యం - Udayam
గిరిజనుల కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమీ లేదని గిరిజన సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ విమర్శించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జీవో-3 లేకుండా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి గిరిజన యువతకు అన్యా యం చేశారని ఆరోపించారు. గిరిజన విద్యార్థుల సమస్యలు, ఏఎన్ఎం నియామక హామీ, పరిహారం, దోమతెరల పంపిణీ, సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.

Comments

G
Loading comments...