Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం చెంచులను విస్మరిస్తున్నదని సిపిఎంఎల్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 19, 2026 7:58 PM నిర్మల్General
ప్రభుత్వం చెంచులను విస్మరిస్తున్నదని సిపిఎంఎల్ - Udayam
ప్రభుత్వం చెంచుల విస్మరిస్తుందని, సంక్షేమ పథకాలు అందటం లేదని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కడెం మండలంలోని లింగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో చెంచులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి నిర్మించి ఇవ్వాలని సీపీఐ (ఎంఎల్)న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కడెం మండల కేంద్రంలో ర్యాలీ, ధర్నా నిర్వహించి తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు

Comments

G
Loading comments...