Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించింది

Follow Udayam on Google
RAGHU Aug 18, 2026 10:15 PM శ్రీకాకుళంGeneral
ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించింది - Udayam
బీసీలను ఒక ఓటరుగానే కాకుండా వారికి 34 శాతం రిజర్వేషన్ కల్పించి నాయకత్వ లక్షణాలు కల్పించిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే అని మంగళవారం అసెంబ్లీలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడారు. బీసీల అభివృద్ధి కోసం వివిధ కార్పొరేషన్‌లు తో పాటు పల పధకాలకు ప్రాధాన్యత కల్పించి వారి ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పడుతుందన్నారు. బీసీలు అన్ని రంగాలలో రాణిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

Comments

G
Loading comments...