వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వాసుపత్రులకు వచ్చే ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపట్టి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం ఓపీ, ఐపీ, రోగుల నమోదు అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

