Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్తారు: కందాళ

Follow Udayam on Google
K.Venkatesh Sep 07, 2026 4:21 PM ఖమ్మంGeneral
ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్తారు: కందాళ - Udayam
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రౌడీయిజం, పోలీస్ మార్క్ అణచివేత ధోరణి ఎక్కువ కాలం సాగదని, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గం కూసుమంచి చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా అసెంబ్లీ వద్ద ప్రతిపక్షాలను అడ్డుకోవడం సరికాదని విమర్శించారు.

Comments

G
Loading comments...