Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వానికి బాలకృష్ణ విజ్ఞప్తి

Follow Udayam on Google
sreekanth patel Sep 09, 2026 7:14 PM మహబూబ్‌నగర్General
ప్రభుత్వానికి బాలకృష్ణ విజ్ఞప్తి - Udayam
ఆర్టీసీ బస్సు ఛార్జీలను 50 శాతం తగ్గించి ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎంబీ బాలకృష్ణ కోరారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాల ఉత్పత్తి పెరగడంతో పాటు పేద కుటుంబాలకు ఆదాయం, రైతులకు ఎరువు లభిస్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...