వార్తలకు తిరిగి వెళ్లండి

బొల్లారం డివిజన్‌లో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.21.65 కోట్లతో క్యూర్ అర్బన్ రీజియన్ స్కూల్, ఆదర్శ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆధునిక వసతులతో విద్యాబోధన అందించనున్నట్లు తెలిపారు. రూ.1.65 కోట్లతో నిర్మించిన ఆదర్శ బాలికల వసతి గృహాన్ని ప్రారంభించారు.
Comments
Loading comments...

