వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థి, నిరుద్యోగ సమస్యలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాన్ని ఉధృతం చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు స్పష్టం చేశారు.
కళాశాలల ర్యాలీల ద్వారా 5 లక్షల సంతకాలు సేకరించామని త్వరలో ఇందిరా పార్క్ వద్ద లక్ష మందితో ధర్నా చేపడతామన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే 'అసెంబ్లీ ముట్టడి'కి దిగుతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

