Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఏఐపై శిక్షణ

Follow Udayam on Google
B RAJESH Aug 25, 2026 7:29 PM విజయనగరంGeneral
ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఏఐపై శిక్షణ - Udayam
అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్స్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అవగాహన కల్పించేందుకు 27 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను మాస్టర్ ట్రైనీలుగా ఎంపిక చేశారు. విజయనగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో అమెజాన్ ఆధ్వర్యంలో వారికి మూడు రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ అనంతరం మిగిలిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి, విద్యార్థులకు ఏఐపై అవగాహన కల్పిస్తామని ఉపాధ్యాయులు తెలిపారు.

Comments

G
Loading comments...