వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళ నుంచి రూ.4.5 లక్షలు తీసుకుని అత్యాచారానికి పాల్పడినట్లు భువనగిరికి చెందిన జగన్మోహన్‌పై కేసు నమోదైంది. అనంతరం బాధితురాలిని కారులో నుంచి రోడ్డుపై పడేసి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
హైదరాబాద్–మల్లాపూర్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

