వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం పథకంలో భాగంగా విద్యార్థులకు వారానికి ఒక రోజు చికెన్ బిర్యానీ అందించాలనే అంశాన్ని ఆ రాష్ట్ర సీఎం విజయ్ పరిశీలిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ అన్నారు.
దేశంలోని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అని, మన రాష్ట్రం ముందుగా అందిస్తే మన రాష్ట్ర గొప్పతనం పెరుగుతుందని ప్రకటనలో సూచించారు.
Comments
Loading comments...

