వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేసి ప్రజల ఆర్థిక ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ పత్తికొండ ఎస్‌బీఐ ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఉద్యోగుల సంఘం నాయకులు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డి. రాజా సాహెబ్, సీపీఎం సీనియర్ నాయకులు రంగారెడ్డి హాజరయ్యారు.
బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనాలు నిలిపి, ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలని, ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

