వార్తలకు తిరిగి వెళ్లండి

సామాన్య ప్రజలకు తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన రాయితీ ఉల్లిపాయల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు
వెలగపూడి రామకృష్ణ బాబు ఎంవీపీ కాలనీ రైతు బజార్‌లో కిలో 35 రూపాయలకే ప్రభుత్వ రాయితీ ఉల్లిపాయల కౌంటర్‌ను ఘనంగా ప్రారంభించారు.
Comments
Loading comments...

