Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో సంతృప్తి పెరగాలి: జేసీ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 03, 2026 3:19 PM గుంటూరుGeneral
ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో సంతృప్తి పెరగాలి:  జేసీ - Udayam
ప్రభుత్వ పథకాలపై ప్రజల సంతృప్తి పెరిగేలా సేవలు అందించాలని గుంటూరు జేసీ అశుతోష్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్‌పై గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రతి శాఖ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో పక్కాగా అమలుకావాలని, జిల్లా అధికారులు, సిబ్బంది నిరంతరం సక్రమంగా పర్యవేక్షించాలని సూచించారు.

Comments

G
Loading comments...