Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: MLA యరపతినేని

Follow Udayam on Google
T. SRINU BABU Aug 13, 2026 8:17 AM పల్నాడుGeneral
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: MLA యరపతినేని - Udayam
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బుధవారం గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. 'రెండేళ్ల నమ్మకం-సంక్షేమం, అభివృద్ధి' ఇంటింటి ప్రచారంపై పిడుగురాళ్ల టీడీపీ కార్యాలయంలో గురజాల, పిడుగురాళ్ల, మాచవరం, దాచేపల్లి మండలాల కన్వీనర్లు, ఇన్‌ఛార్జ్‌లు, ముఖ్య నేతలతో బుధవారం ఆయన సమాయత్త సమావేశం నిర్వహించారు.

Comments

G
Loading comments...