Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మున్సిపల్ చైర్మన్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 25, 2026 6:45 PM నిర్మల్General
ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మున్సిపల్ చైర్మన్ - Udayam
ఖానాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మున్సిపల్ చైర్ పర్సన్ ఎ.మౌనిక మహేందర్ మంగళవారం ఆకస్మికంగా సందర్చించి తనిఖీ చేశారు. సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని కోరారు. ఆదివారం పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాల రూం తాళం పగల గొట్టి విద్యార్థులు చదువుకున్నటువంటి టేబుల్ లను ఫ్యాన్లను ధ్వంసం చేశారని చెప్పారు.

Comments

G
Loading comments...