వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మండలంలోని లక్ష్మీపూర్ ప్రభుత్వ పాఠశాలను ప్రాథమిక పాఠశాలను ఎఫ్ఎల్ఎన్ జిల్లా ప్యానల్ బృందం సభ్యులు సందర్శించారు. మంగళవారం వారు పాఠశాలకు వచ్చి పలు రికార్డులను తనిఖీ చేశారు.
అనంతరం ఉపాధ్యాయుల బోధనాభ్యసన పనితీరును, విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం చంద్రయ్య, ప్యానల్ టీం లీడర్ మధుకర్, సభ్యులు మురళీ, సంపత్, విద్యార్థులు పాల్గొన్నారు
Comments
Loading comments...

