Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేసిన సుంకేటి మహిపాల్

Follow Udayam on Google
Billa Santosh Kumar Aug 16, 2026 6:33 PM జాతీయంGeneral
ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేసిన సుంకేటి మహిపాల్ - Udayam
ధర్పల్లి మండలంలోని సీతాయిపేట్ గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థి సుంకేటి మహిపాల్ తన నాయనమ్మ, తాతయ్యల జ్ఞాపకార్థం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రూ.30 వేల వ్యయంతో వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయించారు. పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించేందుకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామని మహిపాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో సుంకేటి మహిపాల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...