Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలలో కంటి పరీక్షలు

Follow Udayam on Google
babu varun Sep 09, 2026 7:14 PM రాజన్న సిరిసిల్లGeneral
ప్రభుత్వ పాఠశాలలో కంటి పరీక్షలు - Udayam
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబర్ 15 నుంచి విద్యార్థులకు ప్రత్యేక నేత్ర పరీక్షా శిబిరాలు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ తెలిపారు. “నో స్కూల్ లెఫ్ట్–నో చైల్డ్ లెఫ్ట్” లక్ష్యంతో ప్రతి విద్యార్థికి పరీక్షలు నిర్వహించి, దృష్టిలోపాలను గుర్తించనున్నారు. అవసరమైన వారికి కళ్లద్దాలు, తదుపరి వైద్య సేవలు, ఫాలోఅప్ చేయాలన్నారు.

Comments

G
Loading comments...