వార్తలకు తిరిగి వెళ్లండి

బలిజిపేట మండలం అరసాడ గ్రామానికి చెందిన కళ్యంపూడి తేజేశ్వరరావు గురువారం విడుదలైన ఏపీపీఎస్సీ గ్రూప్ -1 ఫలితాల్లో ఉప విద్యాశాఖ అధికారిగా ఎంపికయ్యారు. ఇప్పటికే 2020లో గ్రూప్-2 లో కొలువు సాధించి పరిపాలన శాఖలో సెక్షన్ విధులు నిర్వహిస్తున్నారు.
10వ తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆయన విద్యను అభ్యసించారు. కాగా తల్లి, తండ్రి మహందాత నాయుడు, సరస్వతి వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించారు.
Comments
Loading comments...

