Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
p.g.murthy Aug 21, 2026 5:06 PM మంచిర్యాలGeneral
ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించిన కలెక్టర్ - Udayam
జన్నారం, దండేపల్లి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. శుక్రవారం ఆయన జన్నారం మండలంలోని కిష్టాపూర్, దండేపల్లి మండలంలోని ద్వారక జెడ్పీ పాఠశాలలను పరిశీలించి అక్కడ ఉన్న మౌలిక సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక సౌకర్యాలు పెంచాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమర్ షరీఫ్ , తాసిల్దార్ బక్కన్న, అధికారులు ఉన్నారు.

Comments

G
Loading comments...