Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం: దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

Follow Udayam on Google
Syed Farooq Sep 05, 2026 1:11 PM మహబూబ్‌నగర్General
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం: దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి - Udayam
దేవరకద్ర చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నోట్స్ బుక్స్, బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులకు బ్యాగ్స్, నోట్స్ బుక్స్ పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో వసతులు లక్ష్యమని అన్నారు.

Comments

G
Loading comments...