వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లను నియంత్రించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌వీ నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు మిర్జా షోయబ్ బేగ్ బుధవారం ఉదయం జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యా సౌకర్యాలు మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

