Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో ఆయాల నియామకాలు నిలిపివేత

Follow Udayam on Google
P. Srinivas Reddy Sep 28, 2026 12:58 PM నారాయణపేటGeneral
ప్రభుత్వ పాఠశాలల్లో ఆయాల నియామకాలు నిలిపివేత - Udayam
నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. జిల్లాలో 56 పాఠశాలల్లో 1,034 మంది విద్యార్థులు చేరారు. అయితే కొత్తగా ఏర్పాటు చేసిన 44 పాఠశాలల్లో ఆయాల నియామకాలు నిలిచిపోవడంతో చిన్నారుల సంరక్షణలో ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో నియామకాలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...