Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత షూటై బెల్ట్‌ల పంపిణీ ఎమ్మెల్యే అనిరుద్

Follow Udayam on Google
Syed Farooq Aug 29, 2026 11:44 AM మహబూబ్‌నగర్General
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత షూటై బెల్ట్‌ల పంపిణీ ఎమ్మెల్యే అనిరుద్ - Udayam
మహబూబ్ నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న షూ , టై , బెల్ట్‌లను జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి విద్యార్థులకు అందజేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యేమాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు , యూనిఫాం , షూ తదితర సామగ్రిని ప్రభుత్వం అందిస్తోందన్నారు .

Comments

G
Loading comments...