వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కల్కి భగవాన్ అలియాస్ విజయ్‌కుమార్ నాయుడు అంత్యక్రియలు ముగిశాయి. తిరుపతి జిల్లా బత్తలవల్లంలోని ఏకం క్షేత్రంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
ప్రభుత్వం తరఫున మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హాజరై నివాళులర్పించారు. మంగళవారం చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కల్కి భగవాన్ మృతి చెందారు. ఆయన పార్థివదేహాన్ని ఏకం క్షేత్రంలో భక్తుల సందర్శనార్థం ఉంచారు.
Comments
Loading comments...

