Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిన్‌పింగ్ భారత్ పర్యటనపై ఉత్కంఠ

Follow Udayam on Google
Sai Sep 10, 2026 3:15 PM అంతర్జాతీయంGeneral
జిన్‌పింగ్ భారత్ పర్యటనపై ఉత్కంఠ - Udayam
ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్‌ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ హాజరవుతారా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన పర్యటనను చైనా ఇంకా ధృవీకరించలేదు. మోదీతో భేటీపై కూడా స్పష్టత లేదు. భారత్-చైనా వాణిజ్యం గతేడాది 12.4% పెరిగి 155 బిలియన్‌ డాలర్లకు చేరింది. అయితే పెట్టుబడులు, వీసాలు, పారిశ్రామిక పరికరాలపై ఆంక్షలు ఇరు దేశాల మధ్య విశ్వాస లోపాన్ని కొనసాగిస్తున్నాయి.

Comments

G
Loading comments...