వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. బుధవారం ధర్మపురి అంబేడ్కర్ చౌరస్తా వద్ద బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హామీల అమలుపై ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా హామీల ప్రకారం ప్రభుత్వం ప్రజలకు బాకీ పడిన మొత్తాలను సూచిస్తూ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఆరు గ్యారంటీల్లో ఫ్రీ బస్సు మినహా ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
Comments
Loading comments...

